క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు సుఖ్ వల్లభ్ స్వామి, ఇతర ప్రతినిధుల బృందం. విశాఖ, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్రీస్వామినారాయణ్ ట్రస్ట్. అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం. pic.twitter.com/bIKqgybMvi
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 27, 2023
Members and representatives of Shree Swaminarayan Gurukul Trust met Chief Minister Shri @ysjagan ji.
Shree Swaminarayan Gurukul Trust who came forward to set up International Schools in Visakhapatnam, Tirupati and Pulivendul in AP.@AndhraPradeshCM #gurukul #ap pic.twitter.com/oUiMYJhNXF
— Swaminarayan Gurukul (@gurukul_org) March 27, 2023
Links:
శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతినిధులు సీఎం జగన్ తో సమావేశం. (aksharavision.page)